చిత్తూరు: ఈ నెల 16న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా

51చూసినవారు
చిత్తూరు: ఈ నెల 16న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా
తల్లికి వందనం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. ఐరాల ప్రాజెక్టులోని మూడు మండలాల అంగన్వాడీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈనెల 16న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అంగన్వాడీలందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్