చిత్తూరు: రెచ్చిపోయిన దొంగలు

71చూసినవారు
చిత్తూరులో బుధవారం తెల్లవారుజామున తుపాకితో దొంగలు రెచ్చిపోయారు. లక్ష్మి థియేటర్ వద్ద ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్లో ఆరుగులు దొంగలు చొరబడి ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. ప్రాణ భయంతో అతను పారిపోవడంతో స్థానికులు గమనించి నలుగురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు లోపలే ఉండడంతో వన్ టౌన్ సీఐ జయరామయ్య తన బృందంతో ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్