వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ పీసీసీ వైఎస్ షర్మిల రెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో సోమవారం ఆమె పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ విజయానికి క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు.