దామలచెరువు గ్రామంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు మామిడి రైతులతో శనివారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మామిడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్ మోహన్, మురళీ మోహన్ లు తదితరులు పాల్గొన్నారు.