చిత్తూరు: ఉద్యోగం పేరుతో మోసం

69చూసినవారు
చిత్తూరు: ఉద్యోగం పేరుతో మోసం
చిత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన పురుషోత్తానికి బెంగళూరుకు చెందిన నాగార్జున పరిచయమ్యాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం తీసిస్తానని అతడిని నాగార్జున నమ్మించాడు. 2023 ఆగస్టు నుంచి వివిధ దఫాల్లో దాదాపు రూ. 16 లక్షలు ఫోన్ పే ద్వారా పురుషోత్తం పంపాడు. అయినప్పటికీ నాగార్జున ఉద్యోగం తీసివ్వకుండా డబ్బులు ఇవ్వలేదు. దీంతో బాధితుడు చిత్తూరు పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్