చిత్తూరు: పిచ్చి మొక్కలతో ప్రభుత్వ బడి

50చూసినవారు
చిత్తూరు నగర పరిధిలోని గిరింపేటలో గల ప్రభుత్వ పాఠశాల పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. టాయిలెట్లకు వెళ్లే దారి వద్ద పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగినట్లు వారు వాపోయారు. విషపురుగులు చేరే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే సిబ్బంది వాటిని తొలగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్