చిత్తూరు: జిల్లాలో హోలీ సంబరాలు

60చూసినవారు
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం వేకువజాము నుంచే చిన్నారులు వీధుల్లో రంగులు చల్లుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. పలు చోట్ల ఈ వేడుకల్లో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. కాగా హోలీ వేడుకల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే ఎస్పితో సహా ఆయా స్టేషన్ల పరిధిలో పోలీసులు హెచ్చరించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్