చిత్తూరు: అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు

76చూసినవారు
చిత్తూరు: అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు
మంత్రి అచ్చెన్న శనివారం చిత్తూరు జిల్లాలో మామిడి రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే అందరిని సహించలేనని హెచ్చరించారు. తల్లికి వందనం పథకానికి రూ.13 వేలను ఇచ్చారని, మిగిలిన రూ.2 వేలను లోకేశ్ ఖాతాలో వేసుకున్నారని చేసిన విమర్శలు అసత్యమని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఊరుకోలేమని చెప్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్