అంబేద్కర్ రాజ్యాంగమే గీటురాయిగా పాలన సాగించిన యువకుడు జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ చిత్తూరు ఇన్ ఛార్జ్ విజయానందరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చిత్తూరులోని వైసిపి కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.