చిత్తూరు: జర్నలిస్టులు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండాలి

సమాజ హితం కోరే జర్నలిస్టులు ప్రజలు–ప్రభుత్వం మధ్య వారధిగా ఉండాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సూచించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు ఆహ్వానించిన సందర్భంగా ఆయన, జర్నలిస్టులు తమ వ్యక్తిగత అభివృద్ధికీ ఆలోచించాలని అన్నారు. వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంలో సంఘాలు పాత్ర వహించాలని తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.