చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి: కలెక్టర్

73చూసినవారు
చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి: కలెక్టర్
మామిడి రైతులకు మద్దతు ధర అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. తోతాపూరి మామిడి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. ప్రాసెసింగ్ కంపెనీల వద్ద విధులు కేటాయించబడ్డ అధికారులు రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. షిఫ్ట్ వారీగా ప్రాసెసింగ్ కంపెనీ వద్ద ఇద్దరు ఇన్ఛార్జీలను నియమించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్