చిత్తూరు: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం

59చూసినవారు
చిత్తూరు: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం
స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైకాపా నాయకుడు కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కరుణాకర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తితిదే గోశాలలో 100 పశువులు మృతి చెందాయని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిష్టను దిగజార్చే క్రమంలో వైకాపా నాయకులు దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్