చిత్తూరు: తల్లిని కాపాడటం కోసం తండ్రిని హత్య చేశాడు: సీఐ

77చూసినవారు
చిత్తూరులో గురువారం హత్య జరిగిన విషయం తెలిసిందే. దీనిపై వన్ టౌన్ సీఐ మహేశ్వర్ వివరాలను వెల్లడించారు. సంతపేట లెనిన్ నగర్ వాసి వెంకట్ రెడ్డి మద్యం మత్తలో ఆయన భార్య సరస్వతిపై దాడి కత్తితో దాడి చేయబోయాడు. దీంతో అక్కడే ఉన్న ఆయన రెండో కొడుకు సోమశేఖర్ అదే కత్తి అందుకుని వెంకట్ రెడ్డిని హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. త్వరలో అతడిని అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్