చిత్తూరు: మామిడి ఉత్పాదకతను పెంచాలి

60చూసినవారు
చిత్తూరు: మామిడి ఉత్పాదకతను పెంచాలి
చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ కె. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని ఎన్ పి సి పెవిలియన్ నందు మామిడి రైతులు, కొనుగోలుదారులతో నిర్వహించిన ఉద్యాన పంటల సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అవసరమైన మేర మామిడి పంట విస్తీర్ణం జరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్