చిత్తూరు: మామిడి రైతులతో సమావేశం

60చూసినవారు
చిత్తూరు: మామిడి రైతులతో సమావేశం
చిత్తూరు జిల్లా దామలచెరువు మ్యాంగో మార్కెట్ యార్డులో శనివారం మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. మామిడి రైతుల తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్