చిత్తూరు: మంత్రి అచ్చెన్న పర్యటన రద్దు

59చూసినవారు
చిత్తూరు: మంత్రి అచ్చెన్న పర్యటన రద్దు
చిత్తూరు జిల్లాలో మంత్రి అచ్చంనాయుడి శుక్రవారం పర్యటన రద్దైనట్లు జిల్లా అధికారులు గురువారం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మంత్రి అచ్చంనాయుడు చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలంలోని మామిడి గుజ్జు పరిశ్రమను సందర్శించి, వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమం రద్దైనట్లు వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్