చిత్తూరు: గుజ్జు పరిశ్రమను పరిశీలించిన మంత్రి

58చూసినవారు
మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి అచ్చంనాయుడు స్పష్టం చేశారు. గుడిపాల మండలంలోని గొల్లమడుగులో మామిడికాయల నిల్వ ఉంచిన పండ్ల యూనిట్ ను మంత్రి శనివారం పరిశీలించారు. నాణ్యమైన మామిడికాయలను వివిధ ప్రైవేట్ కంపెనీలకు రైతులు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, హార్టికల్చర్ సెక్రటరీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్