రేపు చిత్తూరుకు మంత్రి రాక: జిల్లా కలెక్టర్

84చూసినవారు
రేపు చిత్తూరుకు మంత్రి రాక: జిల్లా కలెక్టర్
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక రోజు పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లాకు రానున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తెలిపారు. గుడిపాల మండలం పల్లూరులోని పూడ్స్ అండ్ ఇన్స్ మామిడి పండ్ల గుజ్జు పరిశ్రమకు శనివారం మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంటారన్నారు. మంగసముద్రం మార్కెట్ యార్డుకు చేరుకుని మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమవుతారన్నారు.

సంబంధిత పోస్ట్