19 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చిత్తూరు ఎమ్మెల్యే..

5చూసినవారు
19 మందికి సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చిత్తూరు ఎమ్మెల్యే..
చిత్తూరు నియోజకవర్గంలో 19 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజా దర్బార్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందిన వారికి ఆర్థికంగా సాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్