చిత్తూరు: ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

76చూసినవారు
చిత్తూరు: ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
చిత్తూరులో నిర్వహించనున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు రావాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ను సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం చిత్తూరులోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మహాసభలు జరుగుతాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్