సినీ నటుడు ప్రసాద్ ను పరమర్శించిన చిత్తూరు ఎమ్మెల్యే

62చూసినవారు
సినీ నటుడు ప్రసాద్ ను పరమర్శించిన చిత్తూరు ఎమ్మెల్యే
సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బుధవారం తిరుపతిలోని సప్తగిరి ప్రసాద్ గృహానికి వెళ్లి ఇటీవల మృతి చెందిన సప్తగిరి ప్రసాద్ తల్లి చిట్టెమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్