చిత్తూరు: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

56చూసినవారు
చిత్తూరు: మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే
ఉమ్మడి చిత్తూరు జిల్లా, పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం వారు చిత్తూరుకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్