రేపు చిత్తూరుకు రానున్న ఎంపీ

83చూసినవారు
రేపు చిత్తూరుకు రానున్న ఎంపీ
ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు శుక్రవారం చిత్తూరుకు రానున్నట్లు ఆయన కార్యాలయం గురువారం వెల్లడించింది. ఉదయం 9 గంటలకు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా చిత్తూరుకు చేరుకుంటారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్