చిత్తూరు: మంత్రికి స్వాగతం పలికిన ఎంపి

81చూసినవారు
చిత్తూరు: మంత్రికి స్వాగతం పలికిన ఎంపి
ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి అచ్చంనాయుడు శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పుష్పగుచ్చం అందజేసి, ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన వారు చిత్తూరుకు బయలుదేరారు. చిత్తూరులో మామిడి రైతులతో మంత్రి సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్