చిత్తూరు: జాతరలో ఓం శక్తి భక్తుల విన్యాసాలు

80చూసినవారు
చిత్తూరు నడివీధి గంగ జాతరలో ఓం శక్తి భక్తులు బుధవారం విన్యాసాలు ప్రదర్శించారు. అగస్తీశ్వరాలయం నుంచి నోటికి, ఒంటికి శూలం గుచ్చుకొని ఆటో, మినీ వ్యాన్, లారీ, ట్రాక్టర్లలో వేలాడుతూ చర్చి వీధి మీదుగా ఐరోడ్డు వరకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈ విన్యాసాన్ని ప్రారంభించారు. అశేష భక్తుల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్