చిత్తూరు: ఏడాదిలో కోటి లక్ష జరిమానా

68చూసినవారు
చిత్తూరు: ఏడాదిలో కోటి లక్ష జరిమానా
ఏడాది కాలంలో తాగి వాహనం నడిపిన వాహనదారులకు కోటి, లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు ఆదివారం తెలిపారు. 2024 ఏప్రిల్-11 నుంచి నేటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 1, 01, 52, 500 జరిమానా విధించామన్నారు. మొదటిసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్