చిత్తూరు: ఆర్టీఓ కార్యాలయంలో నిలిచిపోయిన ఆన్ లైన్ సేవలు

56చూసినవారు
చిత్తూరు: ఆర్టీఓ కార్యాలయంలో నిలిచిపోయిన ఆన్ లైన్ సేవలు
చిత్తూరు జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఉదయం ఆన్ లైన్ సేవలు కొన్ని కారణాల వల్ల నిలిచిపోయిందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలకు అవగాహన ఇచ్చి వారితో మాట్లాడారు. మళ్ళీ తిరిగి ప్రారంభం అయితే తెలియజేస్తానని అన్నారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్