చిత్తూరు: నగరంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

34చూసినవారు
చిత్తూరు: నగరంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
చిత్తూరులో ఆదివారం పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. ఇరువారం, వైయస్సార్ కాలనీ ఆటో స్టాండ్, కైలాసపురం బృందావనం స్కూల్ పక్కన నాగాలమ్మ టెంపుల్ దగ్గర, రాజుగుడి, పోతంబట్టు మామిడితోపు వద్ద ఉన్న పాడుబడ్డ బిల్డింగ్, తేనె బండ, బాలంబట్టు ప్రాంతాలలో గంజాయి విక్రయాలపై తనిఖీలు నిర్వహించామన్నారు.

సంబంధిత పోస్ట్