చిత్తూరు:రేపు కలెక్టరేట్ లో స్పందన

77చూసినవారు
చిత్తూరు:రేపు కలెక్టరేట్ లో స్పందన
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‌స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 9. 30 గంటలకు స్పందన కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్