చిత్తూరు: మద్యం మత్తులో డ్రైవింగ్‌కు రూ. 1.3 లక్షల జరిమానా

6చూసినవారు
చిత్తూరు: మద్యం మత్తులో డ్రైవింగ్‌కు రూ. 1.3 లక్షల జరిమానా
చిత్తూరు జిల్లా ఎస్పీ వి. ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి ఒక్కొక్కరికి గౌరవ న్యాయమూర్తి ఉమాదేవి రూ. 10, 000 చొప్పున జరిమానా విధించారు. మొత్తం జరిమానా రూ. 1. 3 లక్షలు. పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్