చిత్తూరు: జిల్లాలో తెరుచుకున్న స్కూళ్లు

72చూసినవారు
చిత్తూరు జిల్లాలో వేసవి సెలవులు ముగిశాయి. చాలా రోజుల తర్వాత గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి. తొలి రోజైనప్పటికీ చాలామంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారు. కొన్నిచోట్ల తక్కువ హాజరు నమోదైంది. ఇవాళే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పాఠశాలలో చేరే వాళ్లు మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్