కర్ణాటక రాష్ట్రం హోసకోట వద్ద శుక్రవారం చిత్తూరుకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. స్పాట్లో నలుగురు చనిపోగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. వారిలో ఓ బీటెక్ యువతి ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.