చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

80చూసినవారు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గురువారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని చిత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల భద్రతను మెరుగుపరిచేలా, నేరాల నియంత్రణ కోసం శాంతిభద్రతల పరిరక్షణకు దోహదపడేలా స్పెషల్ డ్రైవ్ అమలు చేయబడిందిని జిల్లా ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్