చిత్తూరు zillqqq గుడిపాల మండలం నరహరి చెకోపోస్ట్ వద్ద శేఖర్(40) అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడి శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.