చిత్తూరు: ప్రభుత్వం నిర్దేశించిన ధరను అమలు చేయాలి

16చూసినవారు
చిత్తూరు: ప్రభుత్వం నిర్దేశించిన ధరను అమలు చేయాలి
చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మామిడికి మద్దతు ధరను అమలు చేయాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జెసి విద్యాధరి, గుజ్జు పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్