చిత్తూరు సాయుధ దళం పోలీస్ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మణికంఠ చందోలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం అన్నారు. దళితుల హక్కుల కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.