చిత్తూరు: ఇద్దరికి జీవిత ఖైదు

74చూసినవారు
చిత్తూరు: ఇద్దరికి జీవిత ఖైదు
వివాహేతర సంబంధంతో భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. చిత్తూరు అంబేడ్కర్ నగర్ కు చెందిన శ్రీనివాసులు భార్య లక్షి 2017 సెప్టెంబర్ లో బాబూలాల్ తో కలిసి ఇంట్లో ఉండగా భర్త చూశాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వివాహేతర సంబంధం అందరికి తెలిసిపోతుందని లక్ష్మి, బాబూలాల్ ఇనపరాడ్డుతో శ్రీనివాసులను కొట్టి హత్య చేశారు. విచారణ చేపట్టిన జడ్జి శ్రీదేవి శుక్రవారం తీర్పు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్