చిత్తూరు: విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తాం: ఈఈ

58చూసినవారు
చిత్తూరు: విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తాం: ఈఈ
చిత్తూరు అర్బన్ డివిజన్ చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలో వేసవి కాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర మంగళవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని రోజు దాదాపు 27 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ వాడుకొని సబ్సిడీ వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్