చిత్తూరులో గంగమ్మ జాతరలు ఏర్పాట్లు కమిషనర్

66చూసినవారు
చిత్తూరులో గంగమ్మ జాతరలు ఏర్పాట్లు కమిషనర్
చిత్తూరులో గంగమ్మ జాతరల సందర్భంగా ఏర్పాట్లు మెరుగ్గా చేయాలని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ నగరంలో గంగమ్మ జాతరలో జరిగే బజారు వీధి, గిరింపేట, సంతపేట, మురకంబట్టు, పంచాలిపురం, కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, దొడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న గంగమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్