జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

67చూసినవారు
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
చిత్తూరు జిల్లాలోని 11 మండలాల్లో గడచిన 24 గంటల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా పెనుమూరులో 19. 8, వెదురుకుప్పంలో 10. 4, కార్వేటినగరంలో 9. 8, పెద్దపంజాణిలో 9. 2 పూతలపట్టులో 6. 2, శ్రీరంగరాజపురంలో 6. 0, పులిచెర్లలో 40, చిత్తూరు ఆర్బన్ లో 3. 4, పుంగనూరులో 3. 2, పాలసముద్రంలో 3. 2, తవణంపల్లెలో 2. 8 మి. మీ వర్షపాతం నమోదయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్