తిరుపతిలో దిల్ రూబ చిత్ర బృందం సందడి చేసింది. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ దిల్ రూబ సినిమా హోలీ రోజు విడుదలవుందని, ఈ సినిమా అందరికి నచ్చుతుందని అన్నారు. సినిమాలో ట్విస్ట్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. హీరోయిన్ రుక్సా దిల్హన్ మాట్లాడుతూ. ఈ సినిమాలో తనకు వెరైటీ క్యారెక్టర్ ఇచ్చారని అన్నారు. మరో హీరోయిన్ నజియా మాట్లాడుతూ. ఇది తన మొదటి సినిమా అని అన్నారు.