ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: కమిషనర్

54చూసినవారు
ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: కమిషనర్
చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పింఛను లబ్ధిదారులకు జూలై 1వ తేదీ (సోమవారం) ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దనే పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్ డా. జె అరుణ శనివారం సాయంత్రం చెప్పారు. నగరపాలక పరిధిలోని 50 వార్డుల పరిధిలో పింఛన్ల పంపిణీకి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. న=

సంబంధిత పోస్ట్