జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి

72చూసినవారు
చిత్తూరు కొత్త కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను జడ్జి భీమారావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లో 233 కేసులు పరిష్కరించామన్నారు. ప్రస్తుతం 11, 868 కేసులు గుర్తించామన్నారు. కక్షిదారులు వారి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. గత లోక్ అదాలత్లో 1, 171 కేసులను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ కార్యదర్శి వెన్నెల, డీఎస్పీ, జడ్జిలు, కక్షిదారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్