జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ

66చూసినవారు
జిల్లా కలెక్టర్ ను కలిసిన జిల్లా ఎస్పీ
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను జిల్లా ఎస్పీ మణికంఠ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ జిల్లా అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్