వడదెబ్బ నివారణకు వైద్యుల సూచనలు పాటించాలి

1060చూసినవారు
వడదెబ్బ నివారణకు వైద్యుల సూచనలు పాటించాలి
వేసవి కాలంలో వడదెబ్బ నివారణకు వైద్యుల సూచనలు పాటించాలని వైద్యాధికారిణి జానకి రావు అన్నారు.పులిచెర్ల మండలం కల్లూరు మతుకువారిపల్లిలో బుధవారం వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు వాడాలని మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.వడదెబ్బ లక్షణాలు కనబడడం వెంటనే ప్రభుత్వ వైద్యశాలలోని వైద్యులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్