తనకు భర్త పవన్ కుమార్, అత్తమామల నుంచి ప్రాణహాని ఉందని చిత్తూరుకు చెందిన రోజా ఆదివారం వాపోయారు. 2016లో తనకు పెళ్లి జరగ్గా, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారని చెప్పారు. వరకట్నం పేరుతో తనపై మూడుసార్లు భర్త హత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తాజాగా గత శుక్రవారం గొంతుకు తాడు బిగించి చంపబోయాడని ఆరోపించారు. అతడిని జైలుకు పంపించినా. తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.