అక్రమ కేసులు ఎత్తివేయాలి

78చూసినవారు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ పై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య బుధవారం డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లోని డిఆర్ఓ పుల్లయ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సి గురించి ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయించారన్నారు. బాలాజీ రెడ్డి, దేవకుమార్, నరేష్ బాబు, జ్ఞాన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్