ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా బ్యానర్,వాల్ పోస్టర్ ఆవిష్కరణ

79చూసినవారు
ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా బ్యానర్,వాల్ పోస్టర్ ఆవిష్కరణ
బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ నందు రేపు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బ్యానర్ మరియు గోడపత్రికలను లాంచనంగా ప్రారంభించారు. జనాభా నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. అర్హులైన దంపతులకు బిడ్డకు బిడ్డకు మధ్య ఎడమ గురించి వాడే పద్ధతులపై అంతర ఇంజక్షన్లు, నోటి మాత్రలు, నిరోద్లు, కాపర్ టీ ల గురించి విపులంగా అవగాహన కార్యక్రమాలు జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్