పోలవరం విధ్వంసానికి జగన్ విధ్వంస పాలనే కారణం

50చూసినవారు
చిత్తూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పోలవరం విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనే కారణమని చెప్పారు. 3. 84 శాతం పనులు మాత్రమే జరిగాయని సిగ్గుచేటని చెప్పారు. కేంద్ర సహాయంతో పోలవరం పనులు కొనసాగిస్తామని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్