కుప్పం: అగ్ని ప్రమాదాల పై ప్రజలకు అవగాహన

78చూసినవారు
అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు కరపత్రాలను పంచిపెట్టారు. ఏప్రిల్ 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని ఫైర్ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్